food
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, ఆహారము, అన్నము, భోజనము, తిండి,మేత.
- animal food మాంసము,కవుసు.
- vegetable food మానికూరలు, కాయగూరలు.
- he placed food beforethem or helped them వడ్డించినాడు.
- food and raiment అన్నవస్త్రములు,గ్రాసవాసములు.
- this afforded food for speculation సందేహమునకు యిది ఆస్పదమైనది.
- this afforded food for hope యిది ఆశకు యెడమైనది.
- there is food for reflection in this letter యీ జాబు లో అనుమానానికి యెడమున్నది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).