వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
పూలహారము ధరించిన నూతన వరుడు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

పూలహారము పూలతో కట్టి మెడలో వేసుకునే మాల. పూలహారము దేవుడికి సమర్పించడానికి, పూజ సమయంలో ధరించడానికి, గౌరవపూర్వకంగా సభలలో ధరింప చేయడానికి, వివాహము, ప్రధానము మొదలైన ప్రత్యేక సమయంలో వధూవరులచే ధరింప చేయడానికి పూల మాలలను వాడుతారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. పూమాల
  2. పూలమాల.
  3. కంఠహారము.
  4. హారము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పూలహారము&oldid=866689" నుండి వెలికితీశారు