కలయిక

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • కలయికలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. సంయోగము
  2. యోగము
సంబంధిత పదాలు
పర్యాయపదాలు
అనుషంగము, అనుసంధానము, ఆసత్తి, ఆసదనము, ఇజ్య, ఉపస్థాదనము, ఉపస్థితి, ఏకీభావము, ఐక్యము, కూటమి, కూటువ, కూడలి, కూడిక, కూర్పు, ఘటనము, చేరిక, దనివు, పెనకువ, పొత్తిక, పొత్తు, పోహణ, ప్రశ్లేషము, మేలకము, మేలము, మేళనము, యోజన, ............ తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
వ్యతిరేక పదాలు
  1. విభజన

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=కలయిక&oldid=952695" నుండి వెలికితీశారు