వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకం./సం. వి. అ. పుం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

'సంగమము 'అంటే చక్కగా కలసిపోవుట.

[కలయిక]], సంయోగము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
కలియడము, మేళనము, సంయోగము.... సంగమదోషము any sexual disease, సుఖసంకటము....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. కూడిక
  2. సంయోగము
  3. కలయిక
  4. సమ్మిశ్రితము
  5. ప్రయాగ
  • సంబంధిత పదాలు

త్రివేణి సంగమము అంటే మూడు నదులు కలిసే చోట.

వ్యతిరేక పదాలు
  1. విడిపోవు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

సంగమం సంగమం అనురాగ సంగమం ఆనంద సంగమం(సినిమా పాట)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


ఇతర వాడుకలు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సంగమము&oldid=961936" నుండి వెలికితీశారు