వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
పాట
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పాట శబ్ధ రూప సంగీతము.

నానార్థాలు
  1. గేయము
  2. గీతము
సంబంధిత పదాలు

పాట కచేరి, గాలిపాట, వేలంపాట, పాటగాడు, పాత పాట, పాడిందే పాడుట.

వ్యతిరేక పదాలు

లేదు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నా పాట నీనోట పలకాల చిలుకా (మూగ మనసులలోనిది)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాట&oldid=956903" నుండి వెలికితీశారు