కచేరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
హిందిపదమునుండి వచ్చినది
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>కచ్చేరి=కొలువుకూటము,ఉద్యోగశాల
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
కచేరి, కచ్చేరి
- సంబంధిత పదాలు
- సంగీతాది కళల ప్రదర్శనము.
ఉదా: పాట కచేరి, సంగీతకచేరి మొ||
- వ్యతిరేక పదాలు