పూజ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పూజ నామవాచకము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఆరాధన./ దేవునికి చేయు ఆరాధన
- తెలుగువారిలో ఒక మహిళల పేరు./
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వేమన పద్యంలో పద ప్రయోగము: చిత్త శుద్ది లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినుర వేమా'
- క్రైస్తవ ప్రార్థన మందిరాలలో పూజా పీఠం
- దేవతావిగ్రహముల నలంకరించు పూజారి
అనువాదాలు
<small>మార్చు</small>
|