worship
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, religious homage and service ; a term of honor పూజ.
- they offered him worship ఆయనకు పూజ చేశినారు.
- your worshipతమరు.
- his worship ఆయన.
- their worship s దొరలు, స్వాములు, కర్తలు, ఇదిమేజస్త్రీటు వారిని గురించినమాట.
క్రియ, విశేషణం, to honor, to adore పూజించుట.
- they worshiped God దేవుణ్ని పూజించినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).