నగుబాటు

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకముద్వ. వి. (నగు + పాటు)

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

నగు+పాటు=అపహాసము/పరిహాసము విశేష్యము = నవుబాటు,

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  1. వానిదిగాక జన్మ మనువారము నీరమణీలలామ య,య్యో నగుబాటుగా నతనియొద్దకు నెచ్చెలిఁ బంచిపంచినం
  2. "వ. నీవు లోకంబుచేత నగుబాటు పొందంగలవాడవని కర్ణుండు సెప్పిన." సం. "రాజ్ఞాం హాస్యో భవిష్యసి." భార. ఆర. ౬, ఆ.

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=నగుబాటు&oldid=955962" నుండి వెలికితీశారు