విభిన్న అర్ధాలు కలిగిన పదాలు <small>మార్చు</small>

మంగళము (నామవాచకం) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. శుభప్రదము/ శ్రేయస్సు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మంగళకరము
  2. మంగళసూత్రము
  3. మంగళదేవత
  4. మంగళవాద్యము
  5. మంగళహారతి
వ్యతిరేక పదాలు
  1. అమంగళము/కీడు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మదనరిపు హరునకు మంగళము, చదువుల మూర్తికి జయ మంగళమూ
  • ప్రసంగము యొక్క ముగింపు మాటలు, మంగళము పాడి ముగించడము

అనువాదాలు <small>మార్చు</small>

మంగళము (విశేషణం) <small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • మంగళము

==విశేషణం== విశేషణం

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. శుభప్రదము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. మంగళసూత్రము
  2. మంగళదేవత
  3. మంగళహారతి
వ్యతిరేక పదాలు
  1. అమంగళము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మంగళము&oldid=851135" నుండి వెలికితీశారు