ఇమ్ము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
వి / క్రి
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- విరివి
- అనుకూల్యము
- ఇంపు
- ఉపాయము
- సుఖము
- అనుకూలము(విశేషణము)
- ఆమూలము(విశేషణము)
- యుక్తము(విశేషణము)
- స్పష్టము(విశేషణము)
- సంబంధిత పదాలు
ఇమ్ముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ చదవని నోరును, అమ్మా యని పిలిచి అన్నమడగని నోరున్, కుమ్మరి మను ద్రవ్వి నట్టి గుంటర సుమతీ.......
- యుక్తము; "వ. ఇమ్మగు నవసరంబునఁ దద్గృహద్వారంబునందు ఘోరానలంబు దరికొల్పి." భార. ఆది. ౬, ఆ.
- ఆనుకూల్యము; -"క. తనకిమ్మగునంతకు దు, ర్జనుఁడిష్టుఁడ పోలెనుండి సర్పము వోలెన్, దనకిమ్మగుడును గఱచును, ఘనదారుణ కర్మగరళ ఘనదంష్ట్రలచేన్." భార. ఆది. ౬, ఆ.