స్థానము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఒక ప్రదేశము.
  2. తెలుగు వారిలో కొందరి ఇంటిపేరు./చోటు/ ఉనికి
చోటు, ఉనికి,పోలిక...శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. నివాసము.
  2. నేల మాళిగ
సంబంధిత పదాలు
  1. ఆశ్రమము
  2. నివాసము చేసిన
  3. ఉండిన
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • రుడ్డివాని భుజమున కుంటివాఁడు కూర్చుండి మార్గము దెలుపుచుండ నిరువురును అన్యోన్యసాహాయ్యమునఁ దమ గమ్యస్థానము చేరుట.
  • ఆయన నాకు పితృస్థానముననున్నాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=స్థానము&oldid=962527" నుండి వెలికితీశారు