బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, Situation స్థితి, స్థానము.

  • Soldiers and dancers use many positions సిఫాయీలున్ను ఆడేవాండ్లున్ను శరీరమును నానా విధములుగా తిప్పుతారు.
  • a sandy position యిసుకనేల.
  • he painted her in a sitting position దాన్ని కూర్చున్నట్టు వ్రాసినాడు.
  • state అవస్థ, దశ.
  • he is in a difficult position వాడు చెడ్డ స్థితిలో వున్నాడు.
  • the fort is in a strong position ఆ కోట మంచి స్థానములో వున్నది.
  • while matterswere in this position ఆ వ్యవహారము యీ స్థితిలో వుండగా.
  • in logic పక్షము, సిద్ధాంతము.
  • his position is that these two men are brothers but I deny it వాండ్లిద్దరు అన్నదమ్ములనేది వాడి పక్షము దాన్ని పూర్వపక్షము చేస్తారు, వాండ్లిద్దరుఅన్నదమ్ములనేది వాడనే మాట నేను దాన్ని కాదంటాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=position&oldid=940877" నుండి వెలికితీశారు