కుమ్మరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కుమ్మరి నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
కుమ్మరివాళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>- కుమ్మరవాడు=కుండలు,కూజా మొదలగు వాటిని మట్టితో వస్తువులను తయారు చేసే వారిని కుమ్మరి అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కుమ్మరి మట్టి తో కుండలను తయారు చేయును
- ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ జదవని నోరును, అమ్మాయని పిలిచి అన్న మడగని నోరున్, తమ్ముల బిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ