కూజా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కూజా నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
కూజాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>కూజా అంటే సన్నని పొండవైన రెండు వైపులా పట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక పాత్ర. వీటిని మట్టితో , లోహాలతో తయారుచేస్తారు. నీటిని నిలువ ఉంచడానికి , ద్రాక్షారసం వంటి రసాలను మరియు ద్రవపదార్ధాలను నిలువ ఉంచడానికి వీటిని ఉపయోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>,