కుండ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కుండ నామవాచకము.
- వ్యుత్పత్తి
మూలపదము.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కుండ అంటే నీటిని నిలువచేసే మట్టి పాత్ర. మట్టిపాత్రము
- ఇరుసు తగిలించెడు బండికంటి నడిమిగుబ్బ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఘటము/
- సంబంధిత పదాలు
సట్టి, కూజ, బిడిగ, కాగు,
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మేడమీఁది కలశము* ;
- "మ. మేడలతుదన్ దార్కొన్న బంగారుకుం, డలు మిన్నేటను గానుపించుచును విన్నాణంపుఁదెల్విం గడున్, విలసిల్లన్" య. ౧, ఆ.
- ఇరుసు తగిలించెడు బండికంటి నడిమిగుబ్బ* .
- "సీ. కుండలు దాల్చి కన్గొనల నీరొలుక చేతులు సాఁపుకడ యేనుఁగులను రోసి." అచ్చ. బాల, కాం.
(వృత్తియందు పాత్ర మాత్ర పరము. కంచుకుండ మొ.)
అనువాదాలు
<small>మార్చు</small>
|
మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>