pot
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కుండ, ఘటము, కడవ, కాగు.
- a small earthen pot పిడత.
- a flower potపూల చెట్లు పెట్టే తొట్టి.
- a brass pot యిత్తడి పాత్ర, తపేలా.
- a large brass water pot బిందె.
- a washermans pot చాకి బాన.
- a spitting pot తమ్మపడిగ.
- a pot for drinkingచెయిపిడిగల జోడుతపేలా, ముంత, చెంబు.
- A pot of roses i. e. flowerpot రోజాపూల చెట్టు నాటిన తొట్టి.
- a bathing pot నీళ్ళకడవ.
- a chamber pot మూత్రపడిగ.
- a broken piece of pot పెంకు.
- do not speak to him when he is in his pots తాగి వుండేటప్పుడు వాడితో మాట్లాడక.
- Pot valiant ( drunk ) తాగినవాడై.
- he is gone to pot ( Johnson ) చెడిపోయినాడు.
- pots and pans కుండచట్లు.
క్రియ, విశేషణం, కుండలో వేసి పక్వము చేసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).