ఘటము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఘటము నామవాచకం
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కడవ....తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>కుండ, కుంభరాశి, ఏనుగు కుంభస్థలం, శిఖరం, కుంభకం అనే ప్రాణాయామ భేదం
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఘటం అనేది ఒక విధమైన కర్ణాటక సంగీతంలో ఉపయోగించే వాద్య పరికరము. ఇది కుండ మాదిరిగా ఉంటుంది.
- వాఁడు మొండిఘటం. అది వినేఘటం కాదు
- ఘటవిసర్జనచేసినాడు
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు అకాడమి నిఘంటువు 2001
బయటి లింకులు
<small>మార్చు</small>Damaru matter in telugu