స్నానము చేసే తొట్టి
తొట్టి (మట్టిది) వెంకట్రామాపురంలో తీసిన చిత్రము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • తొట్లు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

నీళ్లు నిలువ చేసుకోవడానికి మట్టితోగాని, సిమెంటుతోగాని చేసిన పెద్ద పాత్ర.

 
సిమెంటుతొట్టి
నానార్థాలు
  • అమత్కాణము.(మార్కాపురము)
సంబంధిత పదాలు
 
సెమెంటు తొట్టి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • తొట్టిలో పువ్వులు
  • పుట్టి అనేది వెదురుతో కట్టిన గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తొట్టి&oldid=969272" నుండి వెలికితీశారు