బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)

  క్రియ, నామవాచకం, ఇష్టముగా వుండుట.

  • this dog likes to be here ఈ కుక్కకు యిక్కడ వుండవలెనని మనసుగా వున్నది.
  • I do not like to there అక్కడకి పోవడమునకు యిష్టములేదు.
  • I I should like to go నాకు పోవలెనని వున్నది.
  • take as much as you like నీకు కావలసినంత యెత్తుకో.
  • I should like to know who she was అది యెవతె, ఆబిడ యెవరు.
  • ఇష్టం.

  క్రియ, విశేషణం, ఇష్టపడుట, కోరుట, ఆపేక్షించుట.

  • Do you like this ? ఇది నీకు యిష్టమా, సమ్మతా.
  • I do not like this నాకు యిది బాగా వుండలేదు.
  • I do not like itఅది నాకు వద్దు, అది నాకు బాగా పనసపండు యిష్టములేదు.
  • Bramins do not like dogsబ్రాహ్మణులకు కుక్కలు సరిపడవు.
  • any one who likes may go there యిష్టమైనవాడుఅక్కడికి పోవచ్చును.
  • just as you like నీ మనసు ప్రకారము, నీకు యిష్టమైనట్టు.
  • I do not like their conduct వాండ్ల నడత నాకు బాగా వుండలేదు.
  • I like mangoes but theydo not like me నాకు మామిడిపండ్లు యిష్టమేగాని, అయితే అవి నాకు గిట్టవు, నా వొంటికి కావు.
  • Do you like this (dish)? నీకు యిది యిష్టమా.

  విశేషణం, and adv.

  • వంటి, వలె, తుల్యమైన, సమమైన, సమముగా, రీతిగా.
  • he is like his his father తండ్రి పోలిక గా వున్నాడు.
  • the picture is not like him ఈ పటము అతనివలె వుండలేదు.
  • a man like you నీ వంటివాడు.
  • he thinks there is not one like him తనవంటివాడు లేదంటాడు, తనకు సరియెవరున్ను లేదంటాడు.
  • In like mannerఆ ప్రకారమే.
  • they were killed like him వాడివలెనే వాండ్లున్ను చంపబడ్డారు.
  • he like you isa servant వాడు నీ వంటి వౌకపనివాడు.
  • get me a board like this దీనివంటి పలక వొకటి సంపాదించు.
  • He, like a wise man, consented to this వాడు బుద్ధిమంతుడై దీనికి వొప్పెను.
  • I, like a woman consented to this imposition నేను ఆడుదానిని గనుక యీ మోసానికిలోబడితిని.
  • a brute పశుప్రాయుడై.
  • he looks like a woman వాణ్ని చూస్తే ఆడుదానివలెవున్నాడు.
  • a man like you ought not to say so నీ బోటివాడు యిట్లా అనరాదు.
  • the plam, the date, and the like తాటిచెట్టు యీతచెట్టు మొదలైనవి, ఇంకా అలా గంటవి.
  • Rice and the like బియ్యము గియ్యము.
  • Leaves and the like ఆకు అలము.
  • I never saw the like ఇటువంటిది నేనెన్నడు చూడలేదు.
  • like master like man గురువు కు తగిన శిష్యుడు.
  • we are like or likely to have rain వాన వచ్చేటట్టు వున్నది.

  మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=like&oldid=936823" నుండి వెలికితీశారు