పలక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పలక నామవాచకము/వైకృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రాసుకునే పలక/ బల్లపరుపుగా వున్న ఒక చెక్క/వ్రాయఁదగిన సాధనము;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: తేరా పలకా బలపము, ఈరా అయ్యవారి చేత ఇంపుల రంగా....
- జూదమాడుబల్ల* ; (చూ. \జోగిణి.) /("వ. కంకు నాలోకించి నెత్తంబొకపలక యాడుదమేయని." (ఇక్కడ పలకయనఁగా ఆటయని యర్థము.) భార. విరా. ౫, ఆ.)