శిష్యుడు
శిష్యుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- శిష్యుడు నామవాచకం
- పుంలింగం
- వ్యుత్పత్తి
- సంస్కృతము शिष्य నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>శిష్యుడు అంటే నేర్చుకోవాలనే ఆసక్తి కలవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము గురువును మించిన శిష్యుడు.
- దుర్యోధనుడు బలరాముని శిష్యుడు.