ద్వాదశ-అదిత్యులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (అ.) 1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శుక్రుడు, 5. వరుణుడు, 6. అంశుడు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పూషుడు, 10. సవిత, 11. త్వష్ట, 12. విష్ణువు. [మహాభారతము 1-65-15]
- (ఆ.) 1. అంశుడు, 2. భగుడు, 3. మిత్రుడు, 4. అర్యముడు, 5. శుక్రుడు, 6. వరుణుడు, 7. ధాత, 8. అర్యముడు, 9. జయంతుడు, 10. భాస్కరుడు, 11. త్వష్ట, 12. పూషుడు, 13. ఇంద్రుడు, 14. విష్ణువు. [మహాభారతము ఆనుశాసనికపర్వ 50-14]
- (ఇ.) 1. మిత్రుడు, 2. రవి, 3. సూర్యుడు, 4. భానుడు, 5. ఖగుడు, 6. పూషుడు, 7. హిరణ్యగర్భుడు, 8. మరీచి, 9. ఆదిత్యుడు, 10. సవిత, 11. అర్కుడు, 12. భాస్కరుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు