ఆదిత్యుడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- ఆదిత్యుడు నామవాచకము.
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- ఆదిత్యుడు అంటే సూర్యుడు. సూరుయునికి ఉన్న పలునామాలలో ఇది ఒకటి. అధితి కుమారుడు కనుక ఆదిత్యుడు అయ్యాడు.
- ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు