శుక్రుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- శుక్రుడు సుర్య కుటుంబంలో రెండవ గ్రహం.శుక్రుడు 224.7 రోజులలో సూర్య ప్రదక్షిణాన్ని ముగిస్తుంది.
- బ్రహ్మమానసపుత్రులలో ఒకడు అయిన భృగువుయొక్క పౌత్రుఁడు. అసుర గురువు. చూ|| బలి. ఇతని కూతురు దేవయాన. ఇతని తల్లి దేవలోకమున ఇంద్రుడు లేక ఉండునట్లు తపము చేయుచు ఉండగా ఆమెను విష్ణువు చంపెను.
- ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ♀
- పర్యాయపదాలు
- అసురేజ్యుడు, ఆస్ఫుజితుడు, ఒంటిగంటిగాము, కవి, కావ్యుడు, చీకటివిరిచుక్క, చుక్క, తమోగ్రహము, తెలిగాము, దైత్యపురోధ, దైత్యపురోధసుడు, భృగువు, మఘాభువు, వా(ల్చు)(లుచు)క్క, శతపర్వేశుడు, శ్వేతరథుడు, శ్వేతుడు, షోడశాంశు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు