చుక్క
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- చుక్క నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- నీరు మొదలగువాని బిందువు.
- ఆకాశాన మెరిసే నక్షత్రము.
- నుదుటి మీద ధరించే బొట్టు.
- శుక్రుడు.
- నక్షత్రము - తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from చుక్క
- వ్యతిరేక పదాలు