వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. నక్షత్రం అంటే సూర్యుడులా ఖగోళంలో ఉండే స్వయం ప్రకాశిత వాయు గోళము.భారతీయులు ఒక మాసములో చంద్రుడి సమీపములో కనిపించే 27 నక్షత్రాలను గుర్తించి వాటికి పేర్లని నిర్ణయించారు.సూర్యగమనము ఆధారంగా నక్షత్రాలను ఉహారేఖతో కలుపుతూ 12 రాశులను గుర్తిచారు.మన జోతిష్యశాస్త్రములో 27నక్షత్రాలు,12రాశులూ ప్రముఖపాత్ర వహిస్తాయి.
  2. సం. వి. అ. న. ..............అశ్విని మొదలగు రిక్క. (ఇవి యిరువది యేడు. - అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని. అభిజిత్తు అని ఇరువదియెనిమిదవ నక్షత్రము ఒకటి కలదందురు.)

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. తార.
  2. చుక్క.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అమావాశ్య రాత్రులు ఆకాశం నక్షత్ర కాంతులతో మిలమిల లాడుతూ ఆకర్షణీయంగా ఉటుంది.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

  1. నక్షత్రాలు
  2. నక్షత్రం
  3. Star
  4. star

బయటిలింకులు <small>మార్చు</small>