వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

గమనము అంటే వెళ్ళుట. నడచు, వెళ్లు, .....

నానార్థాలు
  1. తలపు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

నిశ్చలము. గమనములేమి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక కీర్థనలో... పద ప్రయోగం: గరుడ గమన రారా.... నను నీ కరుణ నేలు కోరా......

  • అడ్డులేని గమనము గలవాఁడు
  • త్రీ సహగమనము చేయుట
  • సహగమనము చేయు స్త్రీ చితాగ్నిని ప్రవేశించుట
  • "ఉ. సంగరముం గరంబు గమనంబున భావన సేయరైరి." నై. ౩, ఆ.
  • ఇష్టము.- "కాదని సీతపై గమనంబు నీకు, ప్రాదుర్భవంబైనఁబడుము దుఃఖముల." [శ్రీ.రా.-2-136పు.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గమనము&oldid=888048" నుండి వెలికితీశారు