చలనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం./సం. వి. అ. న.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
- చలనములు,చలనాలు
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అస్థిరము, ఆలోలము, ఇసిఱింత, ఉదిల, ఉల్లలము, కంపము, చంచలము, చపలము, చాపలము, చాపల్యము, చాలము,
- సంబంధిత పదాలు
- తుంపెసలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తనయొక్క గాని ఇతరుల యొక్కగాని యభిప్రాయములను దెలుపు హస్తాదిచలనము==అనువాదాలు==
- చలనము లేమి దానినిఁ గాష్ఠప్రాయముగా దలఁచి దగ్గఱకు జంతువులురాఁగా వానిఁబట్టి భక్షించును
- విశ్రాంతిలో నున్న వస్తువును చలనమునకుగాని, లేదా చలించుచున్న వస్తువును అధికీకృత చలనమునకుగాని ప్రేరేపించు ప్రక్రియ
మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>