వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

చలనము లేని/స్థిరము

నానార్థాలు

అచంచలము, అచలము, నిభృతము, సమాధానము, స్తిమితము, స్థిరము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
నిశ్చయము . "ఉ. నిచ్చల మమ్మహామహుని నేత్రములబ్జములౌట వాసవా." కవిక. ౬, ఆ. (చూ. ని\చ్చలు.)
1. నిశ్చలము; "క. వచ్చినఁ గుబేరసూనుఁడు, నచ్చెలువలు నెదురుగాఁగ నరిగి యతనికిన్‌, నిచ్చలమగు తాత్పర్యం, బచ్చుపడఁగ మ్రొక్కి రతఁడు నల్లన నగుచున్‌." కళా. ౩, ఆ.
...........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నిశ్చలము&oldid=956335" నుండి వెలికితీశారు