కంపము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదములు
- అదటు, అదరు, కంప, చలనము, చలము, జలధరము, దడ, నిధువనము, పరితాపము, ప్రకంపము, ప్రచలనము, ప్రవేపము, రాలుపాటు, వఱకు, వలి, వేపధువు, వేపనము, స్ఫరణము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఉ. కాలమునాఁటి మృత్యువు ముఖంబునఁ బోలుచు విస్ఫులింగముల్, క్రాలఁగ దేవసంఘములు కంపము నొందఁగ." భాగ. ౬, స్కం.