కంప
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ముండ్లమండ.
- ముళ్ళుకలిగినపొదలు, మొక్కలు/ ముళ్ళచెట్టు కొమ్మ / ముండ్లమండ ..... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- కొబ్బరి చీపురు [కళింగ మాండలికం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>దారిన పోయె కంప ను ముడ్డికి తగిలించు కున్నాడట: ఇది ఒక సామెత
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903