భాస్కరుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- భాస్కరుడు నామవాచకము.
- వ్యుత్పత్తి
ప్రకాశవంతమైన కిరణములు కలవాడు= సూర్యుడు
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
ఇది నిత్య ఏకవచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>- సూర్యుడు/
- గత కాల గణిత మేదావి/
- రవి/ ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- భాసము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- భాస్కరుని వలన అయిన రామాయణము