దినకరుడు
వ్యాకరణ విశేషాలుసవరించు
- భాషాభాగం
- దినకరుడు నామవాచకము.
- పుంలింగం.
- వ్యుత్పత్తి
- దినము=పగలు, కరుడు= కలుగజేయువాడు.... సూర్యుడు
- సంస్కృతసమము
- బహువచనం
అర్థ వివరణసవరించు
దినమును ఆరంభం కావడానికి కారకుడే దినకరుడు . ప్రత్యక్ష దైవం సూర్యునికి ఉన్న అనేక నామాలలో ఇది ఒకటి.
పదాలుసవరించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలుసవరించు
దినకరా.. సుభకరా... ఇది శ్లోఖం.