ఆప్తుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- /సంస్కృత విశేష్యము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- కావలసినవాడు/ బందువు/అభియుక్తుడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అంతరంగుడు
- నచ్చినవాడు
- దగ్గఱివాడు
- సంబంధిత పదాలు
- ఆప్తమిత్రుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆప్తులమాట వినందగును