ఆక్రందుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/సం.వి.ఇ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- చెలికాడు
- స్నేహితుడు.;
- 2. తోడబుట్టినవాఁడు
- సహోదరుడు;
- 3. కాచువాడు
- రక్షకుడు; .................. ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు