బంధువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>అర్ధ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతీ శతక పద్యంలో పద ప్రయోగము: ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులొత్తురు అది ఎట్లన్నన్, తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పది వేలు చేరు గదరా సుమతీ....
- చనిపోయినవారి బంధువులు శవయాత్రకు ముందే రావడం
అనువాదాలు
<small>మార్చు</small>english: relative