చుట్టము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

చుట్టాలు = చుట్టము

అర్థ వివరణ

<small>మార్చు</small>

బంధువు

నానార్థాలు
సంబంధిత పదాలు
దూరపు చుట్టము / దగ్గరి చుట్టము / ఒప్పారు చుట్టము/ చుట్టపుచూపుగా/
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఆలు బిడ్డలు అన్నానికి ఏడుస్తుంటే... చుట్టానికి బిడ్డలు లేరని రామేశ్వరం పోయాడట
  2. ఒక సామెతలో పద ప్రయోగము: చూడ బోతే చుట్టాలు. ..... రమ్మంటే కోపాలు...
  3. వాడు బడికి చుట్టపు చూపుగా వస్తుంటాడు...

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చుట్టము&oldid=954383" నుండి వెలికితీశారు