బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, సంబంధించిన, సంబంధము గల.

  • relative position ఉభయులకు వుండేఅంతరాంతరము, తారతమ్యము.
  • relative merit దాని దానికి వుండే గుణము.
  • relative to this ఇందునగురించిన జాబులు.
  • In grammar the words who where what when arecalled relatives, or relative pronouns.
  • The relative pronoun who which what యెవడు, యెది,యేమి, మొదలయినవి.
  • the relative participles వుండిన వుండే పోయిన పొయ్యే వచ్చినవచ్చే మొదలయినవి.

నామవాచకం, s, Kinsman, బంధువు, చుట్టపువాడు.

  • they are my relatives వాండ్లు మాబంధువులు, చుట్టాలు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=relative&oldid=942423" నుండి వెలికితీశారు