బంధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- బంధము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- కట్టు
- చెర
బంధము అంటే మానసికమైన సామీప్యము. అడ్డు
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- కుదువ /అడ్డంకి
- కావ్యరచనా విశేషము
- సంయోగ విశేషము
- స్వాజన్యము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అందాలను తీపి బంధాలను; అల్లుకుందాము డెందాలు పాలించగా - దాశరథి రచించిన సినిమా పాట.
- ప్రధానమైన దానికిని, అప్రధానమైన దానికిని గల సంబంధము