బంధుత్వము
బంధుత్వము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బంధుత్వాలు,బంధుత్వములు.
అర్థ వివరణ
<small>మార్చు</small>చుట్టిరకము అని అర్థము/సంబంధము/ఆప్తి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చుట్టము/ దూరపు చుట్టము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బంధుత్వముచేత న్యాయాధిపతి పక్షపాతము చేయడము కద్దు.
- ఆమెకు నాకు బంధుత్వము కలదు