బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, connection సంబంధము, బాంధవ్యము.

  • what relation is he of yours? వాడు నీకేమి కావలెను.
  • he stood to them in the relation of a teacher వాండ్లకు వాడువుపాధ్యాయులుగా వుండినాడు.
  • a kinsman బంధువు.
  • she is a relation of mine అది మాచుట్టపుది.
  • or story చెప్పడము, వివరించడము.
  • during the relation of this story ఈ కథ ను చెప్పుతూ వుండగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=relation&oldid=942421" నుండి వెలికితీశారు