సంబంధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- సంబంధము నామవాచకం
- వ్యుత్పత్తి
- బందం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- పర్యాయ పదములు
- అనుబంధము, అనువేధము, అనుశయము, అనుషంగము, ఆప్తి, ఇలాక, ఉపస్తతి, గంధము, జంజాటము, జోలి, తగులము, తగులాట, తగులాటము, తాలూకు, తొడుసు, త్రోవ, దొసగు, పని, పరిమిళినము, పరిశీలనము, పొగెము, పొత్తు, బంధము, లంకె సంయుజ, సంయోగము, సంసర్గము, సంయోగము, సంసర్గము, సంసృష్టత, సంహననము, సక్తి, సన్నికర్షణము, సన్నికర్షము, సమాయోగము, సాంగతము, స్వాజన్యము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పెద్దలు కుదిర్చిన వివాహాలలో సంభందం చూసి పెళ్ళి చేయడం అలవాటే.
- మానవ సంబంధాలు