అనుశయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- అనుబంధము; సంబంధము
- పశ్చాత్తాపము. మిక్కిలి ద్వేషించుట.3. పూర్వ వైరము.4. ఎక్కువ సంబందము. .........ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు)
- 2. మిక్కిలి ద్వేషించుట.
- 3. పూర్వ వైరము.
- 4. ఎక్కువ సంబందము.
- 5. కర్మ శేషము - అనుభవింపఁగా మిగిలిన కర్మము (వేదాంత).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు