పశ్చాత్తాపము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పశ్చాత్తాపము అంటే చేసిన తప్పుకు బాధతో తపించుట.

  • అనుతాపము, వగపు.
  • విప్రతీసారము,
  • వెనుక చింతించుట,
తెలుగు పర్యాయపదాఅలు
అంబరీషము, అనుతాపము, అనుశయము, అనుశోకము, అనుశోచనము, అన్వాసనము, కాకృత్యము, పరిదేవనము, సంతాపము. ..... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
పశ్చాత్తాపపడు /విప్రతీసారము, వెనుక చింతించుట,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

దేవరవారు జనులయందు ధర్మగుణమును మిక్కిలి పశ్చాత్తాపమును గలిగినవాడు గనుక

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>