అనుశోచనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పశ్చాత్తాపము.
- 2. దుఃఖము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అంబరీషము, అనుతాపము, అనుశయము, అనుశోకము, అనుశోచనము, అన్వాసనము, కాకృత్యము, పరిదేవనము, సంతాపము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు