వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

సంబంధం, విషయం, సంగతి.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. నా జోలికి రావద్దు
  2. "ఆయెన్‌ బోయెను నాఁటి జోలి యిదేటికి" [అచ్చతెలుగు రామాయణం. 6-397]
  3. "సరగఁ బోరఁ గూలి జముని ప్రోలి, కేగినట్టి జోలి యెఱచి మేపరులోలిఁ, దెలుప నౌడు గఱచి దీవిఱేడు" [అచ్చతెలుగు రామాయణం, సుం.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=జోలి&oldid=587486" నుండి వెలికితీశారు