తగులము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
తగులాటము/ ఆసక్తి/వలపు.........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- మగలడఁకువ నుండక తమ, తగులమ పాటింతు రెట్టితగులంబైనన్, మగువలయెడఁ దలనడంగున్, దగవువిడిచి యడిచిపడరు ధైర్యము పేర్మిన్
- ఎడపక మున్ను మింటిపయి నేతగులంబును లేమి మూకతన్, వెడలెడుచోఁ గఠోరఘనబృందము లడ్డమువడ్డ వానిమై, యిడి యజవోష్మఁబాఱెడు రవీందుల దట్టపుబండికండ్ల చప్పుడుగతి మ్రోసె రేవగలు భూరిభయంకర గర్జలత్తఱిన్