బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, relation సంబంధము.

  • what he said has reference to this వాడుచెప్పినది దీనికి సంబంధిస్తున్నది, వాడు చెప్పిన మాట యిందున గురించినదే.
  • ిhe gave me reference no for payment ఆ రూకలు యిట్టివారు యివ్వవలసినదని అతనునాకు చెప్పలేదు.
  • before reference to the higher authorities పై అధికారుల వద్దకిపంపక మునుపు.
  • with reference to your letter నీవు నా పేరట జాబు వ్రాసి వుంటివి గదా.
  • with reference to what you formerly mentioned మునుపు మీరు చెప్పి యుండిన సంగతిని గురించి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=reference&oldid=942316" నుండి వెలికితీశారు