గుబులు
గుబులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- భయముచేతగుండెకొట్టుకొనుస్ధితి./ మతిచాంచల్యము; ఏ పనిని గాని నిలుగడగా చేయనివాడు
కన్నోటు, కలక, కొంకుపాటు, గాబరా, గిలి.....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- గుప్పనికొట్టువాసన
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గుప్పని కొట్టు వాసన; ="క. చొక్కపునడతోఁ దళుకుం, బుక్కా గుమగుమలు తట్టుపునుఁగు గుబులు నల్, దిక్కుల నిండఁగ నెంతయుఁ, జక్కని కాళింది యనెడు జవ్వని వచ్చెన్." చమ. ౧, ఆ.
- . భయము, గుండెకొనుట.
- నాకెందుకో గుబులుగా వున్నది